నిర్వహణ - నాగ సాయి రమ్య
1. అయ్యయ్యో గూగుల్ క్రోమ్ (Google Chrome) లో మీరు ఏదైనా టాబ్ (Tab) పొరపాటున క్లోజ్ చేసేసారా. ఇంక మీకా కంగారు అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా టాబ్ (Tab) పొరపాటున క్లోజ్ అయిపోతే Control+Shift+T ని ప్రెస్ చేస్తే మళ్ళీ ఆ టాబ్ ప్రత్యక్షం అయిపోతుంది. చిట్కా బాగుంది కదా.
3. ఏదైనా వెబ్సైట్ ని సందర్శించాలనుకుంటే www. & .com లు టైపు చెయ్యడం బోర్ గా ఉందా. అయితే ఈ చిట్కా మీ కోసమే. URL లో ఆ సైట్ పేరు టైపు చేసి control + enter ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా www. & .com లు ఆ సైట్ పేరులో చేరి టాస్క్ ని సులభతరం చేస్తాయి.
ఇలాంటి చిట్కాలు మీ దగ్గర కూడా ఉన్నాయా? మరింకెందుకాలస్యం వెంటనే srujanateam@gmail.com కి "Technology" అనే సబ్జెక్ట్ తో పంపించండి. మీ పేరుతో సహా వాటిని ప్రచురిస్తాము.
కొన్ని useful వెబ్సైట్లు
news.google.com
images.google.com
google.com/shopping
maps.google.com
video.google.com
youtube.com
scholar.google.com
books.google.com
మీకు తెలిసిన ఏదైనా వెబ్సైటు గురించి పాఠకులతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే సృజన టీం కి మెయిల్ చెయ్యండి.
*****
ఈ సంచికలోని ఇతర రచనలు

అన్ని శీర్షికలు బావున్నాయండి.మా అందరికీ మంచి పత్రిక అందించాలనే మీ ఆలోచన బావుంది.
ReplyDelete